ఏసీబీకి చిక్కిన తిమింగలం.. రూ.5 కోట్లు.. ఏపీ చరిత్రలోనే తొలిసారి..

ఏపీ చరిత్రలోనే తొలిసారి.. భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఓ పనికి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన అధికారి.. నోట్ల కట్టలతో అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.. భారీగా నగదుతో ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. ఇంత పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేయడంతో.. బాధితుడి సైతం నోరెళ్ళ బెట్టాడు..