ఎక్కడా ఒక్క నిమ్మకాయ ధర వేలల్లో ఉండదు. కనుక నిమ్మకాయ ఒకటి అన్ని వేలు ఉండడం ఏమిటి అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే. నిమ్మకాయ వేలం వేస్తే ఒక్క నిమ్మకాయ 35వేల రూపాయల ధర పలికింది. తమిళనాడులో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.