'మాజీ సీఎం తన ప్రథమ శత్రువు'.. మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

మాజీ సీఎం కిరణ్ తనకు ప్రథమ శత్రువు అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరు మండలం అరేడిగుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దిరెడ్డి.. మే 13న జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోనే ఓట్లు వేయాలని కోరారు. గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులపై పోటీ చేసిన గెలిచిన మిథున్ రెడ్డిని ఈ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి కిరణ్‎పై భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.