వల బరువెక్కింది.. లాగి చూస్తే షాక్..!

అనకాపల్లి జిల్లాలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఓ వింత అనుభవం ఎదురయింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వలవేశారు.