తెల్లనివన్ని పాలు అనుకుంటే పొరపాటే..

హైదరాబాద్ వాసులారా మీరు పాలు తాగుతున్నారా..? పరిసర జిల్లాల నుంచి పాలను కొనుగోలు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త. కొందరు కేటుగాళ్లు పాలను కల్తీ చేసి విషంగా మారుస్తున్నారు.