డైరెక్ట్‌గా ఇంటికెళ్లి రచ్చ చేసిన లావణ్య.. వీడియో..

రాజ్‌ తరుణ్ ప్రేయసి లావణ్య మరోసారి ఆందోళనకు దిగింది. మొదట ప్రసాద్‌ ల్యాబ్స్‌ దగ్గర హడావుడి చేసిన లావణ్య .. తర్వాత మాదాపూర్‌లోని రాజ్‌ తరుణ్‌ ఇంటి దగ్గర నిరసనకు దిగింది. రాజ్‌ తరుణ్ కోసం ఎందాకైనా పోరాడతానని స్పష్టం చేసింది.