బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గుడ్ లీడర్ మాత్రమే కాదు.. మంచి ఇన్ ఫ్లూయర్ కూడా. రాజకీయాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది.