చిన్నారి బాలిక శరీరంపై రామ్, రాధా పేర్లు .. వైద్యులకు షాక్.. దైవానుగ్రహము అంటున్న తాత

ఎనిమిదేళ్ల సాక్షి శరీరంపై గత 15-20 రోజులుగా దైవ నామాలు వెలువడుతున్నాయి. హిందీ భాషలో ఉద్భవిస్తున్న ఈ పేర్లను స్పష్టంగా చదవవచ్చు. ఇది చూసిన కుటుంబ సభ్యులు మొదట్లో పట్టించుకోలేదు. తర్వాత గుర్తించి బాలికను ఆస్పత్రికి తరలించారు