Watch: వార్నీ.. ఇదెక్కడి చోద్యం.. టమోటాలకు పోలీస్ బందోబస్తు..! వీడియో చూస్తే అవాక్కే..

టమాటాలకు కూడా పోలీస్‌ సెక్యూరిటీ ఏంటని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. వీడియో కూడా వేగంగానే వైరల్‌గా మారింది. అయితే, ఈ వింత ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో వెలుగు చూసింది. కానీ, దీని వెనుక అసలు విషయం వింటే షాక్ అవుతారు. అదేంటంటే..