అమానవీయమైన ఘటన.. మూగజీవిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.. చివరకు ఏం జరిగిందంటే..
మానవత్వం మంట కలిసింది.. మాటలు నేర్చిన మనిషే తప్పులు చేస్తుంటే మాటలు రాని మూగజీవాలు తప్పులు చేస్తున్నాయని వాటిని బంధించి, చావు దెబ్బలు కొట్టి పైగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది.