దొంగ అడిగిన ప్రశ్నకు కంగుతిన్న ఇంటి యాజమాని.. అదుపులోకి నిందితులు..
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో ముగ్గురు యువకులు దొంగతనానికి పాల్పడ్డారు. శివాలయం రోడ్లో పట్టపగలు తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించారు. సరిగ్గా అదే సమయానికి ఇంట్లోని వారు రావడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు దొంగలు.