సినీనటి సౌమ్యశెట్టిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో కిలోకిపైగా బంగారం కొట్టేసి కూల్‌గా గోవాకి చెక్కేసింది సౌమ్య. అయితే.. ఇంట్లో బంగారం మాయం కావడంతో పోలీసుల్ని ఆశ్రయించాడు బాధితుడు ప్రసాద్.