హైవేపై హై స్పీడ్ లో కారు.. ఒక్కసారిగా మంటలు..!

అనకాపల్లి హైవేపై ఓ కారు క్షణల్లో దగ్ధమైంది . తేరుకునే లోపే పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తు కారును వెంటనే ఆపి కిందకు దిగడంతో డ్రైవర్ కు ముప్పు తప్పింది.