హైదరాబాద్ రాయదుర్గంలో సంచలనం రేపిన కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల చెర నుంచి బాధితుడు సురేందర్‌ను సేఫ్‌గా కాపాడారు పోలీసులు. ఈ ఎపిసోడ్‌లో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరిది? ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టేందుకు ప్లాన్ చేశారు? రాయదుర్గంలో ప్రైవేట్ ఎంప్లాయ్ సురేందర్ ఈనెల 4న కనిపించకుండాపోయాడు.