పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో హీటెక్కిన చంద్రగిరి పాలిటిక్స్

చంద్రగిరి అల్లర్లపై రెండ్రోజుల క్రితం ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసారు. పోలింగ్, ఆ తర్వాత జరిగిన ఘటనలు, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చేస్తున్న ఆరోపణలపై ఎస్పీకి వివరించిన చెవిరెడ్డి, అనంతరం చంద్రగిరి, తిరుపతిలో జరిగిన అల్లర్లపై మీడియా ప్రజెంటేషన్ ఇచ్చారు.