ఆటో డ్రైవర్ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఆ భాష రాని వాళ్లకు ఆయనే టీచర్

మన దేశం ఎన్నో భాషల, ఎన్నో మతాల ఎన్నో సంప్రదాయాల సమాహారం. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళితే భాషతో సహా ఎన్నో విషయాలు చాలా కొత్తగా ఉంటాయి.