నేడు తెలంగాణలో అమిత్‌ షా పర్యటన

తెలంగాణ దంగల్‌లో ప్రచారం హీటెక్కుతోంది. బీజేపీ సకల జనుల సంకల్ప సభ పేరిట ప్రచారాన్ని మరింత హోరెత్తించబోతుంది. ఇవాళ అమిత్‌ షా గద్వాల, నల్లగొండ, వరంగల్‌ తూర్పు..మూడు నియోజకవర్గాల్లో సకల జనుల సంకల్ప సభల్లో ప్రసంగిస్తారు.