సాధారణంగా గుమ్మడికాయ ఎంత సైజుంటుంది? మహా అంటే ఓ 20 కిలోలు బరువుండే గుమ్మడికాయ కాస్త పెద్దగానే ఉంటుంది. ఆ మధ్య బాహుబలి గుమ్మడికాయలనీ చాలానే నెట్టింట చక్కర్లు కొట్టాయి.