ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్కల దాడి..

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వీధి కుక్కలు వణికిస్తున్నాయి. చిన్నారులపై దాడులు చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి.. దొరికినవాళ్లను దొరికినట్టు కరుస్తూ ఆస్పత్రిపాలు చేస్తున్నాయి. వీధుల్లో స్వైర విహారం చేస్తున్న కుక్కలతో జనం.. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే భయపడిపోతున్నారు.