ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు.. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విద్యుత్ కి 50 శాతం విద్యుత్ అందించే ప్రాజెక్టు అది. ఇప్పటికే 10 వేల కోట్ల వ్యయం. మరో 14 వేల కోట్లు ఖర్చు పెడుతున్న సంస్థ. ఇంతకు ఏమిటా ప్రాజెక్టు? ఎక్కడ ఉన్నది ఆ సంస్థ? పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి..