Visakhapatnam: వాషింగ్‌ మెషీన్లలో నోట్ల కట్టలు - TV9

విశాఖ: వాషింగ్‌ మెషీన్లలో భారీగా నగదు. రూ.1.3 కోట్లు సీజ్ చేసిన పోలీసులు.. వాషింగ్ మెషీన్లలో దాచి ఆటోలో తరలిస్తుండగా పట్టివేత.