హిందూవులలో దేవుళ్లకు నైవేద్యం పెట్టడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ప్రతి ఒక్క హిందువు తాము కొలిచే దైవానికి నైవేద్యం సమర్పిస్తారు.అయితే మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి భక్తులు సమర్పించే నైవేద్యాన్ని సగం స్వీకరించి మిగతా సగం తిరిగి ఇస్తారట..ఇలా ప్రతి నెల స్వామివారు స్వీకరించే నైద్యానికి సంబంధించిన లెక్కలను తాజాగా విడుదల చేశారు అధికారులు.