. తెలంగాణ నుంచి నలుగురు ఐఏఎస్‌లు రిలీవ్ కావాల్సింది ఉంది. ఏపీకి చెందిన ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణిప్రసాద్, రోనాల్డ్ రాస్ తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఏపీకి వెళ్లాలన్న డీఓపీటీ ఆదేశాల నేపథ్యంలో IAS అధికారులు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్- క్యాట్‌ను ఆశ్రయించారు.