Hyderabad Musical Fountains, A New Attraction At Durgam Cheruvu - Tv9
రూ.8కోట్ల వ్యయంతో మ్యూజికల్ ఫౌంటెన్
హైదరాబాద్ నగర ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో నూతన అద్యాయానికి శ్రీకారం చుట్టింది. హుస్సెన్ సాగర్ తరహాలో దుర్గం చెరువులోను మ్యూజిక్ ఫౌంటేన్‌లను ఏర్పాటుచేసింది.