ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదు- పేర్ని తానెప్పుడూ తప్పు చేయనని, ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వనన్నారు మాజీమంత్రి పేర్నినాని. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్నినాని. దేనికైనా సిద్ధమంటూ మంత్రి కొల్లు రవీంద్రకు సవాల్ విసిరారు.