Bharat Ratna ముగ్గురికి భారతరత్న ప్రకటించిన కేంద్రం - Tv9

Bharat Ratna ముగ్గురికి భారతరత్న ప్రకటించిన కేంద్రం మాజీ ప్రధానమంత్రులు పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌‌కు అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మాజీ ప్రధానమంత్రులు పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌‌, MS స్వామినాథన్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు.