స్పైడర్ మాన్.. సినిమాలు చూసే ఉంటారు.. దానిలో హీరో సాలీడులా దూసుకెళ్తుంటాడు.. ఆపదలో ఉన్న వారిని సెకన్లలోనే కాపాడుతాడు.. ఏదిఏమైనా అది మంచి సినిమానే.. కానీ.. సినిమాల్లో చూసేదంతా నిజం కాదని అర్ధం చేసుకోవాలి.