బొగత జలపాతం ఉదృతరూపం...

ములుగు జిల్లా వ్యాప్తంగా భీకర వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కుండపోత వర్షాలతో వెంకటాపురం గ్రామంలోని బొగత జలపాతానికి వరద పోటెత్తింది.