ఇంట్లో పెట్స్‌ని పెంచేవాళ్లు చూడాల్సిన న్యూస్‌ ఇది..

ఇంట్లో పెట్స్‌ని పెంచే వాళ్లు తప్పకుండా చూడాల్సిన న్యూస్‌ ఇది.. ముఖ్యంగా కుక్కల్ని పెంచుకునేవాళ్లు..! పెంపుడు కుక్కలు పక్కింటివాళ్లతో ఎలాంటి గొడవలు తెచ్చాయో గతంలోనూ చాలా చూసాం. కానీ ఇప్పుడు జరిగిన గొడవ, ఆ దాడి దృశ్యాలు షాకింగ్‌గా ఉన్నాయ్‌. పెంపుడు కుక్క విషయంలో