సిరిసిల్ల చేనేత మాగ్గంపై జనసేనాని దుస్తులు.. పవన్ అభిమాని చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే

సిరిసిల్ల చేనేత మగ్గంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుస్తులు చేనేత మగ్గంపై నేశాడు. సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ కు జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ నిత్యం ధరించే గుడ్డను తయారు చేసే అరుదైన అవకాశం లభించించడంతో హరి ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశాడు.