గర్భా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ప్రముఖ కళాకారుడు.. గుండెపోటుతో మృతి.. షాకింగ్ వీడియో వైరల్ నవరాత్రి ఉత్సవాల్లో గర్భా డ్యాన్స్ చేస్తూ ఓ కళాకారుడు కుప్పకూలి మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని పూణెలో సోమవారం చోటు చేసుకుంది. ఖేడ్ గ్రామంలో జరిగిన నవరాత్రి ఉత్సవ కార్యక్రమంలో ప్రముఖ కళాకారుడు అశోక్ మాలీ