విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ప్రమాదం..

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రమాద స్థలం‌లో పార్టీ జరిగినట్లు ఆధారాలు గుర్తించారు. ఆ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.