తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు

తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రీసెంట్ గా నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. దావత్ చేసుకుందాం.! తగిద్దాం అని మాట్లాడారు. దాంతో కొంతమంది తెలంగాణ సంస్కృతిని దిల్ రాజు తక్కువ చేసి మాట్లాడారు అని కామెంట్స్ చేశారు. దాంతో ఆయన ఓ వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు