పవన్ సినిమాకు వెళ్లాలన్న కోరిక తీరింది. ...హరిహర వీరమల్లు థియేటర్ వద్ద ప్రత్యేక ప్రతిభావంతుల సందడి

పవన్ సినిమాకు వెళ్లాలన్న కోరిక తీరింది. ...హరిహర వీరమల్లు థియేటర్ వద్ద ప్రత్యేక ప్రతిభావంతుల సందడి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా చూడాలన్న ప్రత్యేక ప్రతిభావంతుల కోరికను జనసేన తీర్చింది. తిరుపతిలోని నవజీవన్ హోమ్ లో ఉంటున్న అంధ విద్యార్థులు హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శించే థియేటర్ కు చేరుకొని ఆ సినిమా కథను పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ను వినాలనుకున్నారుసోషల్ మీడియా వేదికగా సినిమా కు వెళ్లాలన్న కోరికను తెలిపిన విద్యార్థులు ఎట్టకేలకు ఆశపడ్డ కోరికను తీర్చుకున్నారు