రేపట్నుంచి బస్సుల బంద్.! సజ్జనార్ ఏమన్నారంటే.? క్లారిటీ ఇదిగో.. టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్ బస్ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి.