నీకు రాసి పెట్టి ఉందన్నా.. జర్రయితే సచ్చిపోయేటోడు.. వామ్మో చూస్తేనే వణుకుపుడుతోంది.. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండే గ్రామాలలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తుంటాయి.. భారీగా ఆస్తినష్టం సంభవించడంతోపాటు.. కొన్ని సందర్భాలలో ప్రజల ప్రాణాలు కూడా పోతుంటాయి.. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రాలలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుంటాయి.. అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు తరచూ జనవాసాల్లోకి వచ్చి బీభత్సం చేయడం లాంటి ఘటనలను సామాజిక మాధ్యమాల్లో ఎన్నో చూసుంటాం..