ఏపీలో పాలన పై వైసీపీ అధినేత జగన్‌ విమర్శలు

ఏపీలో పాలన పై వైసీపీ అధినేత జగన్‌ విమర్శలు సూపర్-6 హామీలు అమలు చేయలేదు.. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా ఉందని.. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శలు సంధించారు.. ఏపీలో పాలనపై అందరూ అసంతృప్తితో ఉన్నారన్నారు.