Hyderabad: భారీ వర్షం.. కట్‌చేస్తే రోడ్డుపై కనిపించిన మొసలి.. పరుగులు పెట్టిన జనం..

Hyderabad: భారీ వర్షం.. కట్‌చేస్తే రోడ్డుపై కనిపించిన మొసలి.. పరుగులు పెట్టిన జనం.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ మహా నగరం అతలాకుతలమైంది. దీంతో పాములు, మొసళ్లు జనవాసాల్లోకి చేరాయి. ఇవి పలు ప్రాంతాల్లో కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో బుధవారం కురిసిన భారీ కురిసిన వర్షానికి.. నాలాలో ఓ మొసలి కనిపించడం అలజడి రేపింది.