బీఆర్ఎస్ లో నేను స్టార్ క్యాంపైనర్ ని Malla Reddy At Tv9political Conclave 2023 -Tv9
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ స్టార్ క్యాంపెయిన్ చేసుకుంటున్నాయి. అయితే మల్లారెడ్డి ఈ ఎన్నికల్లో కేవలం తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు.