నకాపల్లిలో డ్యాన్సర్ల ఓవరాక్షన్‌.. స్టేజిపైనే కోడి తలను కొరికి, రక్తం తాగేశారు

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో వింత సంఘటన చోటు చేసుకుంది. విష్ణు ఎంటర్‌టైన్‌మెంట్ అనే డ్యాన్స్‌ ట్రూప్‌ చేసిన డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌ వివాదానికి దారి తీసింది. కాంచన మువీ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తున్న డ్యాన్స్ గ్రూప్‌లోని ఒకరు.. పర్ఫామెన్స్‌ మధ్యలో బతికున్న కోడి తలను నోటితో అమాంతం కొరికి నానాయాగి చేశాడు. దీనితో వారిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు నమోదైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.