వెరైటీ వినాయకుడు .. కళ్ళు తెరుస్తూ మూస్తూ .. భక్తులను అలరిస్తూ ..
వెరైటీ వినాయకుడు .. కళ్ళు తెరుస్తూ మూస్తూ .. భక్తులను అలరిస్తూ ...
కడప నగరంలో ఓ వినాయక విగ్రహం అందరిని ఆకట్టుకుంటుంది. వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తూ కళ్ళు తెరిచి మూసుకుంటూ అందరిని అలరిస్తుంది అక్కడి వినాయక విగ్రహం.