హైవేపై వస్తున్న నాలుగు కంటైనర్లు.. ఆపి చెక్ చేయగా.... అనంతపురం జిల్లా గజరాంపల్లి దగ్గర తనిఖీల్లో పోలీసులు కంటైనర్లను ఆపి చెక్ చేయగా.. నగదు కనిపించింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కంటైనర్లపై పోలీస్ స్టిక్కరింగ్ అని ఉన్నప్పటికీ.. ఎన్నికల డబ్బు అని అనుమానంతో పోలీసులు ఆపారు