చీకట్లో నడుస్తూ వెళ్తుండగా కనిపించింది చూసి హడలిపోయిన రైతు..

విజయనగరం జిల్లా గుణుపూరుపేటలో గ్రామస్తులు ఒక అరుదైన వన్యప్రాణిని చూసి ఆశ్చర్యపోయారు. కొండ ప్రాంతం నుంచి రాత్రి సమయంలో గ్రామంలోకి ప్రవేశించిన ఈ ప్రాణి, మొదట ఒక రైతును భయపెట్టింది. దీంతో అతను మిగతా వాళ్లకు కూడా చెప్పాడు. దీంతో.. అందరూ కలిసి దాన్ని బంధించారు.