రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రెడ్ డైరీ..! | Red Diary - TV9

అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కి సంబంధం లేని ఎరుపురంగు రాజస్థాన్‌ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. ఒక ఎమ్మెల్యే బయటపెట్టిన రెడ్‌ డైరీ, ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాల్లో ఒకటిగా మారింది. సినిమాను మించిన ట్విస్టులున్న ఈ రెడ్‌ డైరీ, ఈ ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుందా అన్నదే చర్చనీయాంశం అయింది.