రీల్‌ హీరో కాదు.. నిజంగానే రియల్‌ హీరో

రీల్‌ హీరో కాదు.. నిజంగానే రియల్‌ హీరో అనిపించుకున్నారు కేరళ నటుడు మోహన్‌లాల్‌. వయనాడ్‌ వరద బాధితుల కోసం స్వయంగా గ్రౌండ్‌లోకి దిగారు. సీఎం సహాయనిధికి ఆల్రెడీ 25లక్షల రూపాయల విరాళం అందించిన మోహన్‌లాల్‌... ఇప్పుడు నేరుగా రెస్క్యూ ఆపరేషన్స్‌ చేపట్టారు.