'సూపర్ సిక్స్' హామీల అమలుపై ప్రభుత్వం కసరత్తు - TV9

ఏపీలో పూర్తిస్థాయి బడ్జెట్‌కు వేళయింది. దీంతో అసెంబ్లీ సమావేశలకు ముహూర్తం పెట్టే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. ఖర్చులు, ఆదాయాలపై ఇప్పటికే స్పష్టత వచ్చిన నేపథ్యంలో.. ఎన్నికల హామీల అమలుపై బడ్జెట్‌లో క్లారిటీ ఇవ్వనుంది సర్కారు. మరి పయ్యావుల పద్దులో..సూపర్‌ సిక్స్‌ లెక్కెంత..? A అంటే అమరావతి.. P అంటే పోలవరం అని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. వాటికి ఏ మేరకు నిధులు కేటాయించనుంది..?