కోడలు కాదు.. కాలకేయి.. మామను దారుణంగా కొట్టిన కోడలు.. చిన్న చిన్న విషయాలకే కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు.. మానవత్వాన్ని మరిచి మరి పాశవికంగా వ్యవహరిస్తున్నారు. విచక్షణ కోల్పోయి.. మృగాల్లా మారుతున్నారు.. తాజాగా.. మామపై కోడలు పాశవికంగా దాడి చేసి కొట్టింది.. వృద్ధుడు అని చూడకుండా అమానవీయంగా వ్యవహరించింది. ఇదంతా.. కేవలం సోఫా మీ షర్ట్ పెట్టాడన్న కారణంతో 87 ఏళ్ల వృద్ధుడిని వాకింగ్ స్టిక్ తో చావబాదింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.