బాలీవుడ్‌పై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. బాలీవుడ్ అధిపత్యంపై నిప్పులు చెరిగారు. అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలను తొక్కేసి.. కేవలం హిందీ సినిమాలకు మాత్రమే ఉత్తర భారతదేశంలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఇది భారతీయ సినిమా ఇండస్ట్రీకి అంత మంచిది కాదన్నారు.