సంక్రాంతి పండుగకు విశాఖ సాగర తీరంలో ఆకాశం అంతా గాలి పటాలతో కనువిందు చేస్తుంది. బీచ్ పరిసర ప్రాంతాల్లో కైట్ ఫెస్టివల్ సందడి నెలకొంది. పతంగులను ఎగురవేసేందుకు పెద్దలతో పాటు చిన్నారులు, మహిళలు యువతులు పోటీ పడుతున్నారు.