డాక్టరమ్మా వందనం.! రోడ్డుపైనే సీపీఆర్‌ చేసి.. బాలుడికి ఆయువు పోసిన లేడీ డాక్టర్

డాక్టరమ్మా వందనం.! రోడ్డుపైనే సీపీఆర్‌ చేసి.. బాలుడికి ఆయువు పోసిన లేడీ డాక్టర్ డాక్టర్‌ అంటే కనిపించే దైవం. దేవుడు ప్రాణం పోస్తే ఆ ప్రాణాలను నిలబెట్టే శక్తి ఒక్క డాక్టర్‌కి మాత్రమే ఉంది. అందుకే పేద, గొప్ప తేడా లేకుండా వైద్యుడికి అందరూ చేతులెత్తి మొక్కుతారు. ఓ డాక్టర్‌కి సమయం, స్థలంతో పనిలేదు. ఎప్పుడు ఎక్కడ ఎవరి ప్రాణాలు ఆపదలో ఉన్నా వెంటనే స్పందించి ఆ ప్రాణాలు నిలబెట్టేందుకు